Skip to main content

ICC: ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌గా జై షా

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) లో ఎంతో ప్రాధాన్యత ఉన్న, బలమైన ఫైనాన్స్‌ అండ్‌ కమర్షియల్‌ అఫైర్స్‌ కమిటీకి చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా ఎంపికయ్యారు.
Jay Shah to head Finance and Commercial Affairs Committee of ICC
Jay Shah to head Finance and Commercial Affairs Committee of ICC

అయితే ప్రస్తుతానికి జై షా ఎఫ్‌ అండ్‌ సీఏలో సభ్యుడిగా మాత్రమే ఉంటారు. మార్చి 2023 నుంచి రాస్‌ మెకల్లమ్‌ స్థానంలో ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. ఐసీసీ చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లే మరో రెండేళ్లపాటు చైర్మన్‌గా కొనసాగుతారు. 
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 14 Nov 2022 02:31PM

Photo Stories