చైనా భారత్ కొత్త రాయబారిగా ప్రదీప్ రావత్
Sakshi Education
చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్‌కుమార్ రావత్‌ను నియమిస్తున్నట్లు విదేశాంగ శాఖ డిసెంబర్ 20వ తేదీన ప్రకటించింది.
విక్రమ్ మిస్రీ నుంచి ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ఇండియన్ ఫారిన్ సర్వీసు (ఐఎఫ్‌ఎస్) 1990 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్‌ను చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పరిగణిస్తారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ రాయబారిగా ఉన్నారు.
Published date : 21 Dec 2021 06:06PM