Skip to main content

Ranil Wickramasinghe : శ్రీలంక ఆర్థిక మంత్రిగా ఎన్నికైన వ్యక్తి ?

శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా స్వీకరించారు.
The Finance Minister of Sri Lanka
The Finance Minister of Sri Lanka

అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకను ఒడ్డున పడేసే బాధ్యతను రణిల్‌ స్వీకరించారు.

Published date : 26 May 2022 03:01PM

Photo Stories