Skip to main content

Vada Pav: వడాపావ్‌కు ప్రపంచ గుర్తింపు

Vada Pav recognised as 13th best sandwich in the world

వడాపావ్‌.. ముంబైలో పేరు గాంచిన ఈ స్ట్రీట్‌ ఫుడ్‌ కు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్‌ సాండ్విచ్ల జాబితాలో వడాపావ్‌ కు 13వ స్థానం లభించింది. మొదటి స్థానంలో తుర్కియేకు చెందిన తొంబిక్‌ శాండ్విచ్‌ నిలిచింది. ప్రపంచంలో బెస్ట్‌ సాండ్విచ్లపై ‘టేస్ట్‌ అట్లాస్‌’ అనే సంస్థ అధ్యయనం జరిపి, నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకొని ఓ జాబితాను రూపొందించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 05:04PM

Photo Stories