Skip to main content

Supreme Court: కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్ష ప్రసారాలు

సుప్రీంకోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియ ఇకపై ప్రత్యక్షప్రసారం కానుంది.
Supreme Court to live stream Constitution Bench hearings
Supreme Court to live stream Constitution Bench hearings

తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు 27వ తేదీ నుంచి ప్రసారం కానున్నాయి. ప్రస్తుతానికి యూట్యూబ్‌ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం. త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి. 

Also read: AP ఉప సభాపతిగా ‘కోలగట్ల’ ఏకగ్రీవం

గుజరాత్, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, పట్నా, మధ్యప్రదేశ్‌ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.

Also read: Irrigation Project Loans: రాష్ట్ర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ రుణాలు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 22 Sep 2022 05:55PM

Photo Stories