Skip to main content

Skeletons: 1857 నాటి వీర సైనికుల అస్థిపంజరాలు ఎక్కడ లభ్యమయ్యాయి?

Skeletons Of 282 Indian Soldiers Killed In 1857 Revolt Found
Skeletons Of 282 Indian Soldiers Killed In 1857 Revolt Found

బ్రిటిష్‌ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లో బయటపడ్డాయి. జాల్నాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు వెల్లడించారు. 
 

Published date : 16 May 2022 07:36PM

Photo Stories