Mrs India 2021: మిసెస్ ఇండియా–2021గా బెజవాడ మహిళ
Sakshi Education
గుజరాత్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 23వ తేదీన రాత్రి జరిగిన మిసెస్ ఇండియా–2021 అందాల పోటీల్లో విజయవాడ పటమటకు చెందిన బిల్లుపాటి దుర్గా శివనాగమల్లేశ్వరి ప్రథమ స్థానం సాధించింది.
ఈ మేరకు ఆమె తండ్రి సుంకర దుర్గాప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. కుటుంబ సభ్యులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
Published date : 27 Dec 2021 05:50PM