Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ మత స్వేచ్ఛ(సవరణ) బిల్లుకు ఆమోదం
Sakshi Education
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ మతస్వేచ్ఛ(సవరణ) బిల్లు 2022ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లులో సాముహిక మత మార్పిడిని నిషేధించింది. ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకేసారి మతం మార్చుకుంటున్నట్లు పేర్కొంటూ.. బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడితే సుమారు ఏడేళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఇది 18 నెలలు క్రితం అమల్లోకి వచ్చిన హిమచల్‌ప్రదేశ్ మత స్వేచ్ఛ చట్టం 2019కి మరింత కఠినమైన సంస్కరణ అని పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 27 Aug 2022 02:46PM