Fake Currency Notes: పెద్దనోట్ల రద్దు తర్వాత కూడా దొంగ నోట్లు 250 కోట్లు
Sakshi Education
నల్లధనం, దొంగ నోట్లు, టెర్రర్ ఫండింగ్ లక్ష్యంగా 2016, నవంబర్8న నోట్ల రద్దు చేపట్టినా.. ఆ లక్ష్యం నెరవేరినట్టు కనిపించటం లేదు. అందుకు జాతీయ నేర నియంత్రణ విభాగం(ఎన్‌సీఆర్‌బీ) ప్రకటించిన గణాంకాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2016 నుంచి మొత్తం రూ.245.33 కోట్ల దొంగ నోట్లు పట్టుబడ్డాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 14 Jan 2023 12:58PM