Skip to main content

Chandigarh Airport: చండీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు భగత్‌సింగ్‌ పేరు

Chandigarh airport renamed after Bhagat Singh

చండీగఢ్‌ ఎయిర్‌పోర్టు పేరును షహీద్‌ భగత్‌సింగ్‌ ఎయిర్‌పోర్టుగా మార్చనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మన్‌ కీ బాత్‌ 93వ ఎడిషన్‌ లో దేశ ప్రజలతో ఆలిండియా రేడియోలో మాట్లాడిన ప్రధాని.. మొహాలీ–చండీగఢ్‌ ఎయిర్‌పోర్టు పేరును షహీద్‌ భగత్‌సింగ్‌ ఎయిర్‌పోర్టుగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Oct 2022 03:04PM

Photo Stories