Buddha sculpture: వాఘా సరిహద్దులో 2 వేల క్రితం నాటి బుద్ధుడి విగ్రహం స్వాధీనం
Sakshi Education
దాదాపు 2వేల ఏళ్ల క్రితం నాటి పురాతన బుద్ధుడి విగ్రహాన్ని అమృత్‌సర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విగ్రహం గుర్తించిన వెంటనే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాల ప్రకారం– ఈ విగ్రహం క్రీ.శ 2 లేదా క్రీ.శ 3వ శాతాబ్దానికి చెందినదిగా ధ్రువీకరించినట్టు తెలిపారు. భారత పురాతన వస్తువుల చట్టం 1972 ప్రకారం– దీన్ని పురాతన వస్తువుగా పరిగణించి, స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 25 Nov 2022 06:17PM