Skip to main content

Consumer Rights: ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్‌ టు రిపేర్‌’ యాక్ట్‌

World's First Right To Repair Law in New York
World's First Right To Repair Law in New York

వినియోగదారుల హక్కులను కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్‌ చట్టసభ. ప్రపంచంలోనే తొలిసారిగా ఫెయిర్‌ రిపేర్‌ యాక్ట్‌ అమలు కోసం చట్టాన్ని సిద్ధం చేసింది. న్యూయార్క్‌ చట్టసభ తాజా నిర్ణయం ప్రకారం–ఇకపై డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారులు ఏదైనా ప్రొడక్టును మార్కెట్‌లోకి తెచ్చినప్పుడు..అందులో తలెత్తే సమస్యలు, వాటికి పరిష్కారాలను కూడా సూచించాల్సి ఉంటుంది.కొనుగోలుదారులు రిపేర్ల కోసం తయారీదారులతో పాటు స్థానికంగా ఉండే రిపేర్‌షాప్‌లను కూడా ఆశ్రయించవచ్చు. అంతేకాదు రిపేరుకు అవసరమైన విడి భాగాలు, ఇతర టూల్స్‌అమ్మకంపై తయారీదారులు విధించిన ఆంక్షలు కూడా తొలగిపోతాయి.

Sakshi Education Mobile App
Published date : 14 Jun 2022 07:33PM

Photo Stories