Skip to main content

US: తైవాన్‌కు భారీగా అమెరికా ఆయుధాలు

తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలను మరింత పెంచుతూ, ఆ దేశానికి 109 కోట్ల డాలర్ల ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా సెప్టెంబర్ 2 న తుది ఆమోదం తెలిపింది.
United States approves USD 1.1 billion in arms package to Taiwan
United States approves USD 1.1 billion in arms package to Taiwan

65.5 కోట్ల డాలర్ల నిఘా పరికరాలు, 35.5 కోట్ల డాలర్ల హర్పూన్‌ క్షిపణులు, 85 మిలియన్‌ డాలర్ల సైడ్‌విండర్‌ క్షిపణులను తైవాన్‌ కొనుగోలుచేయనుంది. వీటితో తైవాన్‌ స్వీయ రక్షణ సామర్థ్యం మరితం మెరుగు పడుతుందని వైట్‌హోస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 05 Sep 2022 06:50PM

Photo Stories