North Korea: ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి ప్రయోగం
Sakshi Education
ఉత్తరకొరియా సెప్టెంబర్ 25న స్వల్ప శ్రేణి క్షిపణి ప్రయోగం జరిపింది.
దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాల కోసం అమెరికాకు విమాన వాహక నౌక ఆ ప్రాంతానికి చేరడంతో ఉద్రిక్తతలను రాజేసేందుకే ఉత్తర కొరియా ఈ చర్యకు పూనుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సహా 30 బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 26 Sep 2022 07:57PM