‘ISIL’ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే: ఐరాస
Sakshi Education
ఆగ్నేయాసియాలోని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవాంట్(ఐఎస్‌ఐఎల్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా భద్రతా మండలి ప్రకటించింది.
దీంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేస్తారు. అలాగే ఆ సంస్థ సభ్యుల ప్రయాణాల పైనా, ఆయుధాలపైనా నిషేధం అమలవుతుంది.
Jan Weekly Current Affairs (International) Bitbank: In which country India deployed a platoon of women peacekeepers to the UN Mission?
Published date : 06 Feb 2023 05:07PM