India Military Operations: పాక్‌పై భారత్ చేపట్టిన ప్రధాన ఆపరేషన్‌లు ఇవే..

గతంలో భారతదేశం పాకిస్థాన్‌పై నిర్వహించిన ప్రధాన సైనిక ఆపరేషన్‌ల చరిత్రను ఇక్కడ తెలుసుకుందాం.
1. ఆపరేషన్ రిడిల్ (1965): వాకిస్తాన్ (వార్ ఆపరేషన్ గిబ్రాల్టార్) నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని ఉల్లంఘించి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించడంతో ప్రతీకారంగా చేపట్టింది.
2. ఆపరేషన్ అబ్లేజ్ (1965): రణ్ ఆఫ్ కచ్ సంఘర్షణల తర్వాత భారత సైనిక దళం చేపట్టింది.
3. ఆపరేషన్ కాక్టస్ లిలీ (1971): బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో వైమానిక దాడులు.
4. ఆపరేషన్ జిబ్రాల్టర్ (1965): కాశ్మీర్‌ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా 1965లో పాక్ సైనికులు, తిరుగుబాటుదారులు మారువేషంలో కాశ్మీర్‌లోకి చొరబడేందుకు రహస్య ఆపరేషన్ ద్వారా ప్రయత్నించారు. దీనికి ఆపరేషన్ జిబ్రాల్టర్ అని పేరు పెట్టారు.
ఇది ఇరు దేశాల మధ్య జరిగిన రెండో అతిపెద్ద యుద్ధంగా మారింది. చివరికి ఐక్యరాజ్యసమితి జోగ్యంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. 1966లో తాష్మెంట్ ఒప్పందంపై భారత్, పాక్ సంతకాలు చేయడంతో యుద్ధం ముగిసింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో.. పాక్‌పై దాడికి భారత సైన్యం ఉపయోగించిన ఆయుధాలు ఇవే..!
5. ఆపరేషన్ ట్రైడెంట్ & పైథాన్ (1971): తూర్పు పాకిస్తాన్ ప్రస్తుత బంగ్లాదేశ్)లో తీవ్ర హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో భారత్ పై పాకిస్తాన్ దాడులు చేయడంతో, 1971 డిసెంబర్ 4వ ఇండియన్ నేవీ.. రాలీ పోర్టును లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ట్రైడెంట్ ప్రారంభించింది.
6. ఆపరేషన్ మేఘదూత్ (1984): లడఖ్ సియాచిన్ గ్లేసియర్‌లోని కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి భారత్ ఆపరేషన్ మేఘదూత్ను ప్రారంభించింది.

7. ఆపరేషన్ విజయ్ (1999): జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం అక్రమ హరబాట్ల నేపథ్యంలో ఈ ఆపరేషన్ ను భారత్ చేపట్టింది.
8. ఆపరేషన్ సఫేద్ సాగర్ (1999): కార్గిల్ యుద్ధంలో IAF విమాన దాడులు.
9. 2016 సర్జికల్ స్ట్రైక్స్: ఉరి దాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ దాడులు.
10. ఆపరేషన్ బందర్ (2019): పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలాకోట్ పై వైమానిక దాడులు..
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'లో.. కీలక పాత్ర పోషించిన ఇద్దరు మహిళా అధికారులు వీరే..
Tags
- Operation Sindoor
- 1965 Indo-Pak War
- Balakot Airstrikes
- Operation Riddle
- Operation Ablaze
- Operation Cactus Lily
- Operations Trident and Python
- Operation Meghdoot
- Operation Vijay
- Operation Safed Sagar
- Surgical Strikes
- Pahalgam Terror Attack
- India Military Operations
- India Pakistan War
- Operation Bandar
- School Assembly News Headlines
- Sakshi Education News
- Latest News in Telugu
- IndianNationalSecurity
- DefensiveOperations
- IndianMilitaryOperations