IIT: అబుదాబిలో.. ఢిల్లీ ఐఐటీ క్యాంపస్
Sakshi Education
ఐఐటీ ఢిల్లీ 2024 నాటికి అబుదాబి క్యాంపస్‌ను ప్రారంభించనుంది.
కేంద్ర విదేశాంగ శాఖ.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐటీ) ఢిల్లీ క్యాంపస్ త్వరలో అబుదాబిలో పనిచేయడం ప్రారంభిస్తుందని పేర్కొంది.
Published date : 06 Feb 2023 05:04PM