Skip to main content

Cyclone Mocha: అతి తీవ్ర తుఫాన్ గా మోచ

Cyclone Mocha

మోచ తుఫాన్‌ ఇప్పుడు అతి తీవ్ర తుఫాన్ గా మారింది. బంగాళాఖాతం తీర ప్రాంతంపై తుఫాన్‌ ప్రభావం ఉండనున్నది. ఈసారి తుఫాన్ కు మోచ అనే పేరును యెమెన్‌ దేశం సూచించింది. ఆ దేశంలో మోచ ఓ చిన్న గ్రామం పేరు. అక్కడ ఫిషింగ్‌ ఎక్కువగా జరుగుతుంది. కాఫీ ఉత్పత్తిలోనూ ఆ ఊరుకు ప్రత్యేక పేరుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 07:04PM

Photo Stories