Earth Surface Temperature 2022: అయిదో అత్యధిక వేడి ఏడాదిగా 2022 రికార్డు
Sakshi Education
భూ ఉపరితల సగటు ఉష్ణోగ్రత 2022లో అత్యధికంగా నమోదైనట్లు నాసా నివేదిక తేల్చింది. దీంతో 2022 అయిదో అత్యధిక వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది.
నాసా నిర్దేశించిన 1951–1980 మధ్యకాల ఉష్ణోగ్రత సగటు కంటే.. 2022లో 1.6 ఫారెన్ హీట్, లేదా 0.89 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైంది. ఈ మేరకు న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడ్డార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ శాస్రవేత్తలు వెల్లడించారు.
Also read: World Population Review: జనాభాలో చైనాను అధిగమించిన భారత్
Published date : 23 Jan 2023 03:47PM