యూఎస్‌ఎయిడ్‌తో రిలయన్స్ ఫౌండేషన్ జట్టు
Sakshi Education
డిజిటల్ అవగాహనకు సంబంధించి మహిళలు, పురుషుల్లో అసమానతలను తగ్గించే దిశగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్), డబ్ల్యూ–జీడీపీతో కొత్తగా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
అమెరికా అధ్యక్ష సలహాదారు ఇవాంకాట్రంప్ నిర్వహించిన ఉమెన్స్ గ్లోబల్ వలప్‌మెంట్ అండ్ ప్రాస్పరిటీ (డబ్ల్యూ–జీడీపీ) కార్యక్రమంలో ఈ భాగస్వామ్యం కుదిరినట్లు వివరించింది.
ఆర్థిక సాధికారత కోసం...
మహిళల ఆర్థిక సాధికారత సాధనకు తోడ్పడేందుకు డబ్ల్యూ–జీడీపీ ఫండ్ ఏర్పాటైనట్లుఇవాంకా తెలిపారు. దేశవ్యాప్తంగా డబ్ల్యూ–జీడీపీ ఉమెన్స్ కనెక్ట్ చాలెంజ్‌ను త్వరలో నిర్వహించనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్), డబ్ల్యూ–జీడీపీతో కొత్తగా భాగస్వామ్యం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : రిలయన్స్ ఫౌండేషన్
ఎందుకు :డిజిటల్ అవగాహనకు సంబంధించి మహిళలు, పురుషుల్లో అసమానతలను తగ్గించే దిశగా

Published date : 13 Aug 2020 05:20PM