వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐర్లాండ్ ఆల్‌రౌండర్?
Sakshi Education
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రైన్ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
వన్‌ప్లస్ బ్రాండ్ అంబాసిడర్‌గా బుమ్రా
ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రాను ఎంచుకుంది. కంపెనీ తయారీ చేసిన వేరబుల్ విభాగపు ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచేందుకు బుమ్రా డిజిటల్ ఫ్లాట్‌పామ్ వేదికగా ప్రచారం చేస్తారని కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్?
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : కెవిన్ ఒబ్రైన్
టెస్టు, టి20 క్రికెట్‌లో కొనసాగుతానని జూన్ 18న తెలిపాడు. 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై కెవిన్ 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 113 పరుగులు చేసి ఐర్లాండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కెవిన్ 50 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 37 ఏళ్ల కెవిన్ మొత్తం 153 వన్డేలు ఆడి 3,618 పరుగులు చేసి, 114 వికెట్లు పడగొట్టాడు.
వన్‌ప్లస్ బ్రాండ్ అంబాసిడర్‌గా బుమ్రా
ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్‌ప్లస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రాను ఎంచుకుంది. కంపెనీ తయారీ చేసిన వేరబుల్ విభాగపు ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచేందుకు బుమ్రా డిజిటల్ ఫ్లాట్‌పామ్ వేదికగా ప్రచారం చేస్తారని కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్?
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : కెవిన్ ఒబ్రైన్
Published date : 19 Jun 2021 07:20PM