విశాఖలో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రెండో వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 సదస్సును ఫిబ్రవరి 25న ఫ్రారంభించనున్నారు.
ఫిబ్రవరి 27 వరకు జరిగే ఈ సదస్సులో వాతావరణ మార్పుల్లో సముద్రాలు, తీరప్రాంత నివాసాలు-సుస్థిరత,తదితర అంశాలపై చర్చించనున్నారు. విజ్ఞాన భారతి (న్యూఢిల్లీ), భారతీయ విజ్ఞాన మండలి (ఏపీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకి 20 దేశాల నుంచి నిపుణులు, వెయి్యమంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రత్యేకంగా నిర్వహించే స్టూడెంట్స్ కాన్‌క్లేవ్‌లో పాఠశాల, కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ 2019 ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 25 Feb 2019 05:32PM