వింగ్స్ ఇండియా సదస్సు ప్రారంభం
Sakshi Education
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా మార్చి 12న ‘వింగ్‌స ఇండియా 2020’సదస్సు ప్రారంభమైంది.
మార్చి 15 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ), మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు కరోనా వైరస్ భయంతో బిజినెస్ విజిటర్ల రాక తగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వింగ్స్ ఇండియా 2020 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎక్కడ : బేగంపేట ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్
ఎందుకు : విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : వింగ్స్ ఇండియా 2020 సదస్సు ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎక్కడ : బేగంపేట ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్
ఎందుకు : విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు
Published date : 13 Mar 2020 05:35PM