విదేశీ రుణ భారం 543 బిలియన్ డాలర్లు
Sakshi Education
భారత్ విదేశీ రుణ భారం 2019 మార్చి నాటికి 543 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఈ మేరకు జూన్ 28న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం 2018 మార్చి ముగింపుతో పోల్చిచూస్తే భారత్ విదేశీ రుణ భారం 2.63 శాతం (13.7 బిలియన్ డాలర్లు) పెరిగింది. స్వల్పకాలిక, వాణిజ్య రుణాలు పెరగడం, ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) డిపాజిట్లు వంటి అంశాలను ఆర్‌బీఐ తన గణాంకాల్లో ప్రస్తావించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ విదేశీ రుణ భారం 543 బిలియన్ డాలర్లు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ విదేశీ రుణ భారం 543 బిలియన్ డాలర్లు
ఎప్పుడు : జూన్ 28
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 29 Jun 2019 06:10PM