వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ఆమోదం
Sakshi Education
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను 2020, సెప్టెంబరు 1న ప్రారంభించనున్నారు.
సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్..
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 19న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను 2020, సెప్టెంబరు 1న ప్రారంభించనున్నారు.
సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్..
- రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ ప్లస్’ పథకాన్ని, మిగిలిన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ్’ పథకాన్ని అమలు చేస్తారు.
- 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.1,863 కోట్లు ఖర్చు చేయనుంది. గర్భిణులు, బాలింతలకు ఆరో నెల నుంచి 36 నెలల వరకు, పిల్లలకు 36 నెలల నుంచి 72 నెలల వరకు పౌష్టికాహారాన్ని అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ సంపూర్ణ పోషణ,’ వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్’ పథకాలకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు :గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు
Published date : 21 Aug 2020 12:37PM