Skip to main content

వాల్‌మార్ట్‌కు 282 మిలియన్ డాలర్ల జరిమానా

భారత్ సహా 4 దేశాల్లో అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలను సెటిల్ చేసుకునేందుకు గాను అమెరికన్ నియంత్రణ సంస్థలకు వాల్‌మార్ట్ 282 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది.
నిబంధనలకు విరుద్ధంగా వాల్‌మార్ట్ తరఫున థర్డ్ పార్టీ మధ్యవర్తులు విదేశాల ప్రభుత్వాధికారులకు చెల్లింపులు జరపడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడినట్లు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నిర్ధారించడమే ఇందుకు కారణం.
Published date : 22 Jun 2019 05:43PM

Photo Stories