Skip to main content

ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ గోంచారక్ రాజీనామా

ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ గోంచారక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Current Affairsఈ మేరకు అధ్యక్షుడు వ్లోదిమర్ జెలెన్‌స్కీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆర్థిక వ్యవస్థపై వ్లోదిమర్‌కు అంతగా అవగాహన లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో రికార్డులు ఇటీవల లీకయ్యాయి. దీనికి బాధ్యత వహిస్తూ జనవరి 17న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు అధ్యక్షుడు వ్లోదిమర్ తెలిపారు. ప్రధానికి మరో అవకాశమిస్తున్నట్లు చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఉక్రెయిన్ ప్రధాని పదవికి రాజీనామా
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : ఓలెక్సీ గోంచారక్
Published date : 18 Jan 2020 05:48PM

Photo Stories