తూర్పుగోదావరిలో వైఎస్సార్ వారధి ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలోని పశువుల్లంక- సలాదివారి పాలెం గ్రామాల మధ్య నిర్మించిన ‘డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారధి’ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 21న ప్రారంభించారు. అలాగే
వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వృద్ధ గౌతమి గోదావరి నదిపై రూ.35 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు.
మరోవైపు రూ.1.62 కోట్లతో నిర్మించే టూరిజం బోటు కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సమీపంలోని కొమ్మనాలపల్లి గ్రామం వద్ద సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తొలిదశలో పర్యాటకుల రద్దీ అధికంగా ఉండే తొమ్మిదిచోట్ల బోటు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డాక్టర్ వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి వారధి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పశువుల్లంక- సలాదివారి పాలెం, ఐ.పోలవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా

Published date : 22 Nov 2019 06:25PM