తొలి దేశీయ 4జీ చిప్ ఆవిష్కరణ
Sakshi Education
తొలిసారి దేశీయంగా రూపొందించిన4జీ సెమీకండక్టర్ చిప్‌ను బెంగళూరుకు చెందిన సిగ్నల్‌చిప్ ఫిబ్రవరి 27న ఆవిష్కరించింది.
4జీ, ఎల్‌టీఈ, 5జీ మోడెమ్స్‌లో ఉపయోగించడానికి ఈ సెమీకండక్టర్ చిప్స్ అనువుగా ఉంటాయని సంస్థ తెలిపింది. వీటి వినియోగం కోసం సంబంధిత రంగ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సిగ్నల్‌చిప్ వ్యవస్థాపకుడు, హిమాంశు ఖస్నిస్ వెల్లడించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి దేశీయ 4జీ చిప్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : సిగ్నల్‌చిప్
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలి దేశీయ 4జీ చిప్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : సిగ్నల్‌చిప్
Published date : 28 Feb 2019 05:03PM