టిల్ట్‌మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ పురస్కారం గెలుచుకున్న రచయిత?
Sakshi Education
భారతీయ మూలాలున్న బ్రిటీష్ జర్నలిస్టు, రచయిత అనితా ఆనంద్ యూకేలోని ప్రతిష్ఠాత్మక పెన్ హెసెల్ - టిల్ట్‌మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020 పురస్కారం గెలుచుకున్నారు.
ఏపీలో పోస్కో పెట్టుబడులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
క్విక్ రివ్వూ :
ఏమిటి : పెన్ హెసెల్ - టిల్ట్‌మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020 పురస్కారం విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : బ్రిటీష్ జర్నలిస్టు, రచయిత అనితా ఆనంద్ ఎందుకు :ది పేషెంట్ అసాసిన్ పుస్తకాన్ని రచించినందుకు
అనితా ఆనంద్ రచించిన ‘ది పేషెంట్ అసాసిన్’ పుస్తకానికి గాను ఈ అవార్డు దక్కింది. 1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన మానవ మారణహోమంతో అనుబంధమున్న ఓ యువకుడి వృత్తాంతమే ఈ పుస్తకం.
ఏపీలో పోస్కో పెట్టుబడులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. సీఎం క్యాంపు కార్యాలయంలో అక్టోబర్ 29న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
క్విక్ రివ్వూ :
ఏమిటి : పెన్ హెసెల్ - టిల్ట్‌మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020 పురస్కారం విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : బ్రిటీష్ జర్నలిస్టు, రచయిత అనితా ఆనంద్ ఎందుకు :ది పేషెంట్ అసాసిన్ పుస్తకాన్ని రచించినందుకు
Published date : 30 Oct 2020 05:48PM