Skip to main content

టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఏ సంస్థతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది?

రెల్వే ప్రయాణికులకు త్వరలోనే అమెజాన్ పేయాప్ ద్వారా సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ, అమెజాన్ మధ్య టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరింది.
Current Affairs
ఇప్పటికే అమెజాన్ పేయాప్ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు రైల్వే అధికారులు ఈ-కామర్స్ కంపెనీలతో సరుకు రవాణాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. త్వరలోనే ఫ్లిప్ కార్ట్ కంపెనీ దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ఐఆర్‌సీటీసీ
ఎందుకు : రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి
Published date : 09 Oct 2020 05:33PM

Photo Stories