టీ20 ప్రపంచకప్‌కు పపువా న్యూ గినియా
Sakshi Education
2020 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు పపువా న్యూ గినియా (పీఎన్‌జీ) అర్హత సాధించింది.
పీఎన్‌జీ జట్టు తొలిసారి ఐసీసీ టోర్నీకి ఎంపికైంది. యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ క్వాలి ఫయింగ్ టోర్నీ ద్వారా పీఎన్‌జీకి ఈ అవకాశం దక్కింది. ఈ టోర్నీ లీగ్ దశ ముగిసే సరికి పీఎన్‌జీ గ్రూప్ ‘ఎ’లో 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అక్టోబర్ 27న జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 54 పరుగులతో కెన్యాను ఓడించింది. మరో వైపు గ్రూప్ ‘బి’ నుంచి ఐర్లాండ్ కూడా ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీ20 ప్రపంచ కప్‌కు తొలిసారి అర్హత
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : పపువా న్యూ గినియా (పీఎన్‌జీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీ20 ప్రపంచ కప్‌కు తొలిసారి అర్హత
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : పపువా న్యూ గినియా (పీఎన్‌జీ)
Published date : 29 Oct 2019 06:07PM