తెలంగాణకు ఇండియన్ స్టాండర్స్ అవార్డు
Sakshi Education
తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖకు ప్రతిష్టాత్మక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు లభించింది.
టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకుగాను ఈ అవార్డు దక్కింది. అలాగే నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌సిటీ, నిజామాబాద్ కార్యాలయాలకు కూడా ఈ గుర్తింపు దక్కింది. నాణ్యత నిర్వహణ వ్యవస్థ ధృవీకరణ లెసైన్స్ ను పొందిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖ
ఎందుకు : టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ అవార్డు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : తెలంగాణ విద్యుత్ తనిఖీ శాఖ
ఎందుకు : టీఎస్‌ఐపాస్ ద్వారా సకాలంలో విద్యుత్ కనెక్షన్లను జారీ చేసినందుకు
Published date : 12 Mar 2019 03:35PM