స్విస్ ఓపెన్ రన్నరప్‌గా సాయిప్రణీత్
Sakshi Education
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ రన్నరప్‌గా నిలిచాడు.
స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో మార్చి 17న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21-19, 18-21, 12-21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2017లో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌ను సాయిప్రణీత్ గెలిచాడు.
దాదాపు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో గతంలో భారత క్రీడాకారులు శ్రీకాంత్ (2015), ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018), సైనా (2011, 2012) టైటిల్స్ నెగ్గగా... భారత్ నుంచి రన్నరప్‌గా నిలిచిన తొలి ప్లేయర్ సాయిప్రణీత్.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో రన్నరప్
ఎప్పుడు : మార్చి 17
ఎవరు : భమిడిపాటి సాయిప్రణీత్
ఎక్కడ : బాసెల్, స్విట్జర్లాండ్

Published date : 18 Mar 2019 05:57PM