Skip to main content

సుధీర్ జలగంకు హింద్ రతన్ అవార్డు

ప్రవాస భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘హింద్ రతన్’ అవార్డును 2018 సంవత్సరానికి గాను సుధీర్ జలగంకు ఎన్‌ఆర్‌ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
గతంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి సుధీర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో 2020 ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లోని జైపూర్‌లో జరిగే 39వ ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌లో సుధీర్‌కుఅవార్డును ప్రదానం చేయనున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
హింద్ రతన్ అవార్డు-2018
ఎప్పుడు : ఆగస్టు 16
ఎవరు : సుధీర్ జలగం
Published date : 17 Aug 2019 04:56PM

Photo Stories