Skip to main content

శ్రీసిటీకి ఇండియాస్ బ్రాండ్ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల శ్రీసిటీకి ‘ఇండియాస్ మోస్ట్ అడ్మైరబుల్ బ్రాండ్-2019’ అవార్డు లభించింది.
ఎన్‌డీటీవీ అనుబంధ సంస్థ అయిన ది బ్రాండ్ స్టోరీ ఈ అవార్డును శ్రీసిటీ మేనేజింగ్ డెరైక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి అందజేసింది. శ్రీసిటీ అభివృద్ధిపై బ్రాండ్ స్టోరీ సంస్థ తీసిన ప్రత్యేక కథనాన్ని జూన్ 2న ఎన్‌డీటీవీ ప్రాఫిట్ టీవీలో ప్రసారం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఇండియాస్ మోస్ట్ అడ్మైరబుల్ బ్రాండ్-2019 అవార్డు
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : శ్రీసిటీ
ఎక్కడ : శ్రీసిటీ, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 04 Jun 2019 05:32PM

Photo Stories