సంతోష నగరాల సదస్సు ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 13న ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఉన్నత ప్రమాణాలతో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. మరోవైపు అమరావతి-2050’ పేరుతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సిటీస్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ సంతోష నగరాల సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 14 Feb 2019 05:41PM