సంబల్‌పూర్ ఐఐఎం భవనానికి శంకుస్థాపన
Sakshi Education
ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి జనవరి 2న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు.
అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ... భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయన్నారు.
ఒడిశా రాజధాని: భువనేశ్వర్
ఒడిశా ప్రస్తుత గవర్నర్: గణేశి లాల్
ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి: నవీన్ పట్నాయక్
డ్రై రన్ విజయవంతం...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి జనవరి 2న డ్రై రన్ విజయవంతంగా పూర్తయింది. దేశంలో మొదలు కానున్న భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడం కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ నిర్వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ఎక్కడ : సంబల్‌పూర్, ఒడిశా

Published date : 04 Jan 2021 05:49PM