Skip to main content

సినిమాగా సానియా మీర్జా జీవిత చరిత్ర

భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత చరిత్ర సినిమాగా రానుంది.
ఈ మేరకు ఒప్పందంపై సంతకం చేసినట్లు ఫిబ్రవరి 8న సానియా ప్రకటించారు. బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇప్పటికే తన జీవితాన్ని ‘ఏస్ ఎగెనెస్ట్ ఆడ్స్’ పేరుతో సానియా పుస్తక రూపంలో తెచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సినిమాగా సానియా మీర్జా జీవిత చరిత్ర
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : సానియా మీర్జా
Published date : 09 Feb 2019 05:25PM

Photo Stories