సింగరేణి సీఎండీకి భారతీయ మహంతం వికాస్ పురస్కారం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆసియాలో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు ఇచ్చే భారతీయ మహంతం వికాస్ పురస్కారానికి సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఎంపికయ్యారు.
థాయ్‌లాండ్‌కు చెందిన అంతర్జాతీయ పత్రిక ఆసియా వన్, యూఆర్‌ఎస్ మీడియా ఇంటర్నేషనల్ గ్రూప్ 2019-20 సంవత్సరానికి గాను సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ‘ద లీడర్’పేరుతో ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. బ్యాంకాక్‌లో ఫిబ్రవరి 7న జరగనున్న 13వ ఏసియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో ఈ పురస్కారాన్ని బహూకరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సింగరేణి సీఎండీకి భారతీయ మహంతం వికాస్ పురస్కారం
ఎప్పుడు: ఫిబ్రవరి 7, 2019
ఎవరు: ఎన్.శ్రీధర్
ఎక్కడ: బ్యాంకాక్
ఎందుకు: ఆసియాలో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు...
క్విక్ రివ్యూ:
ఏమిటి: సింగరేణి సీఎండీకి భారతీయ మహంతం వికాస్ పురస్కారం
ఎప్పుడు: ఫిబ్రవరి 7, 2019
ఎవరు: ఎన్.శ్రీధర్
ఎక్కడ: బ్యాంకాక్
ఎందుకు: ఆసియాలో వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అత్యంత ప్రతిభావంతులకు...
Published date : 30 Jan 2020 06:18PM