సీసీఎంబీ సైంటిస్ట్ మంజులకు ఇన్ఫోసిస్ ప్రైజ్
Sakshi Education
జీవశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఇచ్చే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్-2019’కు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి ఎంపికయ్యారు.
ఈ అవార్డు కింద బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు లక్ష డాలర్ల నగదు బహుమతి అందిస్తారు. బ్యాక్టీరియాలోని కణకవచాల నిర్మాణానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను మంజులా రెడ్డికి ఈ ప్రైజ్ దక్కింది.
జీవశాస్త్రాలతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్ సెన్సైస్, హ్యుమానిటీస్, గణిత, భౌతిక, సామాజిక శాస్త్రాల్లో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలను దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏటా అవార్డుతో సత్కరిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇన్ఫోసిస్ ప్రైజ్-2019కి ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : సీసీఎంబీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులా రెడ్డి
ఎందుకు : బ్యాక్టీరియాలోని కణకవచాల నిర్మాణానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను
మాదిరి ప్రశ్నలు
1. జీవశాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఇచ్చే ‘ఇన్ఫోసిస్ ప్రైజ్-2019’కు ఎవరు ఎంపికయ్యారు?
1. డాక్టర్ వెంకటేశ్వరరావు
2. డాక్టర్ రమణా రెడ్డి
3. డాక్టర్ మంజులా రెడ్డి
4. డాక్టర్ నిర్మలా రెడ్డి
సమాధానం : 3
2. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఎక్కడ ఉంది?
1. ముంబై
2. హైదరాబాద్
3. బెంగళూరు
4. కోల్‌కతా
సమాధానం : 2

Published date : 08 Nov 2019 05:56PM