Skip to main content

సీఆర్‌పీఎఫ్ డీజీగా ఎ.పి.మహేశ్వరి

సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) డీజీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎ.పి.మహేశ్వరి నియమితులయ్యారు.
Current Affairs1984 బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వరి ప్రస్తుతం హోంమంత్రిత్వ శాఖలో (అంతర్గత భద్రత) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతను ఫిబ్రవరి 28, 2021 వరకు ఈ పదవిలో ఉంటారు. 2019, డిసెంబర్ 31న భట్నాగర్ పదవీ విరమణ చేసినప్పటినుంచీ డీజీ పోస్టు ఖాళీగా ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) డీజీగా నియామకం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : ఐపీఎస్ ఆఫీసర్ ఎ.పి.మహేశ్వరి

మాదిరి ప్రశ్నలు
Published date : 14 Jan 2020 04:07PM

Photo Stories