సీఐఎస్‌ఎఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
Sakshi Education
సింగిల్ లైన్ సైకిల్ పరేడ్‌లో సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) మార్చి 3న గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది.
ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి ఈ ఘనతను సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఎక్స్‌ప్రెస్ వేలో నిర్వహించిన ఈ పరేడ్ 3.2 కిలోమీటర్ల మేర సాగింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఒకే వరుసలో 1,235 సైకిళ్లతో హుబ్బాల్లి సైకిల్ క్లబ్ ఆఫ్ ఇండియా పేరున ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐఎస్‌ఎఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఎప్పుడు : మార్చి 3
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి నిర్వహించినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐఎస్‌ఎఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు
ఎప్పుడు : మార్చి 3
ఎక్కడ : నోయిడా, ఉత్తరప్రదేశ్
ఎందుకు : ఒకే వరుసలో 1,327 మంది భద్రతా సిబ్బంది సైకిళ్లతో పరేడ్ నిర్వహించి నిర్వహించినందుకు
Published date : 05 Mar 2019 05:05PM