సీఐఐ ప్రెసిడెంట్‌గా విక్రమ్ కిర్లోస్కర్
Sakshi Education
భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ/సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ విక్రమ్ కిర్లోస్కర్ నియమితులయ్యారు.
భారతీ ఎంటర్‌ప్రెజైస్ వైస్ చైర్మన్ రాకేశ్ భారతీ మిట్టల్ స్థానంలో విక్రమ్ నూతన అధ్యక్షుని బాధ్యతలు చేపట్టినట్లు సీఐఐ ఏప్రిల్ 5న ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వైస్ ప్రెసిడెంట్‌గా టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్ ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐఐ) నూతన ప్రెసిడెంట్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : విక్రమ్ కిర్లోస్కర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐఐ) నూతన ప్రెసిడెంట్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 5
ఎవరు : విక్రమ్ కిర్లోస్కర్
Published date : 06 Apr 2019 05:59PM