సైన్స్ కాంగ్రెస్‌లో టైమ్ క్యాప్స్యూల్
Sakshi Education
పంజాబ్‌లో జరుగుతున్న 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం మనుషులు రోజూ వాడుతున్న పరికరాలను టైమ్ క్యాప్స్యూల్(కాలనాళిక)లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు.
ఎల్పీయూలోని యునిపోలిస్ ఆడిటోరియంలో జనవరి 4న నిక్షిప్తమైన క్యాప్స్యూల్‌ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. ఈ క్యాప్స్యూల్‌లో స్మార్ట్‌ఫోన్, ల్యాప్ టాప్, డ్రోన్, వీఆర్ గ్లాస్, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లతో పాటు భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి గుర్తుగా మంగళ్‌యాన్, తేజస్ యుద్ధ విమానం, బ్రహ్మోస్ క్షిపణి నమూనాలను దాచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైన్స్ కాంగ్రెస్‌లో టైమ్ క్యాప్స్యూల్ భూగర్భంలో నిక్షిప్తం
ఎప్పుడు : జనవరి 4
ఎక్కడ : ఎల్పీయూ, జలంధర్, పంజాబ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైన్స్ కాంగ్రెస్‌లో టైమ్ క్యాప్స్యూల్ భూగర్భంలో నిక్షిప్తం
ఎప్పుడు : జనవరి 4
ఎక్కడ : ఎల్పీయూ, జలంధర్, పంజాబ్
Published date : 05 Jan 2019 05:37PM