సామాజిక మాధ్యమాల్లో మోదీకి రెండోస్థానం
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో(సోషల్‌మీడియా) అత్యధికులు అనుసరిస్తున్నవ్యక్తుల జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు.

ఈ మేరకు మే 7న సెమ్‌రష్ అనే సంస్థఒక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీని 11.09 కోట్ల మంది అనుసరిస్తున్నారు. 18.27 కోట్ల మంది ఫాలోవర్లతో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 9.6 కోట్ల మంది ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి రెండోస్థానం
ఎప్పుడు : మే 7
ఎవరు : సెమ్ష్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి రెండోస్థానం
ఎప్పుడు : మే 7
ఎవరు : సెమ్ష్
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
Published date : 08 May 2019 05:54PM