రవిశంకర్‌కు సెయింట్ జార్జ్ అవార్డు
Sakshi Education
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, యోగా గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్’ అవార్డు లభించింది.

సెయింట్ గీవర్ఘీస్ సంస్మరణ సభలో ఈ అవార్డును అందజేయనున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుపల్లిలోని సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చిలో మే 5న నిర్వహించే ఈ సభను కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్ అవార్డు
ఎప్పుడు : మే 2
ఎవరు : శ్రీశ్రీ రవిశంకర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్ అవార్డు
ఎప్పుడు : మే 2
ఎవరు : శ్రీశ్రీ రవిశంకర్
Published date : 03 May 2019 05:32PM