రూపాయికే సువిధా న్యాప్కిన్
Sakshi Education
మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇకపై శానిటరీ న్యాప్కిన్‌లను రూపాయికే అందజేయనున్నట్లు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ ఆగస్టు 26న వెల్లడించారు.
గతంలో నాలుగు ప్యాడ్లు ఉన్న ప్యాకెట్ ధర 10 రూపాయలకు లభించేది. ఇకపై అది రూ. 4కే లభించనుంది. కేంద్రం ఆగస్టు 27 నుంచి పర్యావరణహిత శానిటరీ న్యాప్‌కిన్‌లను విడుదల చేస్తోంది. సువిధా బ్రాండ్ పేరుతో ఉన్న ఈ న్యాప్‌కిన్లు దేశవ్యాప్తంగా 5,500 జన్ ఔషధి కేంద్రాలలో లభిస్తాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూపాయికే సువిధా న్యాప్కిన్
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : రూపాయికే సువిధా న్యాప్కిన్
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా
Published date : 27 Aug 2019 05:33PM