రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లా
Sakshi Education
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లాను యూకో బ్యాంక్ ప్రకటించింది.
బిర్లా సూర్య లిమిటెడ్ కంపెనీ కోసం యశోవర్థన్ బిర్లా రూ.67.55 కోట్ల రుణం తీసుకున్నారని, ఎన్ని నోటీసులిచ్చినా, ఈ రుణం చెల్లించకపోవడంతో అతన్ని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తున్నామని జూన్ 17న యూకో బ్యాంక్ తెలిపింది. ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తిని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తే, ఆ వ్యక్తికి ఇతర బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు ఎలాంటి రుణాన్ని మంజూరు చేయవు.
665 మంది రుణ ఎగవేత దారులు/ సంస్థల జాబితాను యూకో బ్యాంక్ తన వెట్‌సైట్లో ఉంచింది. ఈ జాబితాలో జూమ్ డెవలపర్స్ (రూ.310 కోట్ల రుణాలు), ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా(రూ.143 కోట్లు), మోజర్ బేయర్ ఇండియా(రూ.122 కోట్లు) సూర్య వినాయక్ ఇండస్ట్రీస్(రూ.108 కోట్లు) ఉన్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లా
ఎప్పుడు : జూన్ 17
ఎవరు : యూకో బ్యాంక్
ఎందుకు : రూ.67.55 రుణం చెల్లించకపోవడంతో

Published date : 18 Jun 2019 05:31PM