Skip to main content

రష్యాపై పారాలింపిక్ కమిటీ నిషేదం ఎత్తివేత

డోపింగ్ కుంభకోణానికి సంబంధించి రష్యాపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయనున్నట్లు అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించింది.
రష్యా అథ్లెట్లు తమ అధికారుల సహకారంతో మూకుమ్మడిగా డోపింగ్‌కు పాల్పడుతున్నట్లు తేలడంతో 2016లో మొత్తంగా ఆ దేశం మీదే పారాలింపిక్ కమిటీ నిషేధం విధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
డోపింగ్ కుంభకోణంలో రష్యాపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ
Published date : 09 Feb 2019 05:27PM

Photo Stories